ఉజూకు ముందు దుఆ
بِسْمِ الله
- బిస్మిల్లాహ్– అల్లాహ్ పేరుతో (అబూ దావూద్, ఇబ్నెమాజ, అహ్మద్ ఇంకా చూడండి, ‘అర్ వా ఉల్ గలీల్ 22/1)
ఉజూచేసిన పిదప దుఆ
- అషాదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ వ అహ్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు.
أَشْهَدُ أَنْ لا إِلَـهَ إِلاّ اللهُ وَحْدَهُ لا شَريـكَ لَـهُ وَأَشْهَدُأَنَّ مُحَمّـداً عَبْـدُهُ وَرَسـولُـه
Ash-hadu ‘an lā ‘ilāha ‘illallāhuwaḥdahu lā sharīka lahuwa ‘ash-hadu anna Muḥammadan abduhu wa Rasūluhu.
Meaning :- అల్లాహ్ తప్ప మరెవడూ ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఆయన ఒక్కడే. ఆయనకు సహవర్తులు ఎవరూలేరు. ముహమ్మద్ (స) ఆయన దాసుడు, ప్రవక్త అని కూడా నేను సాక్ష్యం ఇస్తున్నాను. ( ముస్లిం 209/1)
[…] […]